🇺🇸అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా🦠👩⚕️
- Shiva YT
- Sep 5, 2023
- 1 min read
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ (72)కు కరోనా సోకింది. 🦠 అయితే బైడెన్‌కు మాత్రం టెస్టులో నెగెటివ్ వచ్చింది. 👩⚕️ ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 📢 ఏడాది క్రితం కూడా ఆమె కరోనా బారిన పడ్డారు. 🤒🦠 కాగా జో బైడెన్ రెండు రోజుల్లో భారత పర్యటనకు రానున్నారు. 🌏🛫












































