‘డకాయిట్’ టైటిల్ టీజర్.. అడివి శేష్, శృతి హాసన్ వెరైటీ ప్రేమకథ💐💙
- Suresh D
- Dec 21, 2023
- 1 min read
అడివి శేష్, శృతి హాసన్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ‘డకాయిట్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడు #SeshExShruti అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ చేశారు. అడివి శేష్, శృతి హాసన్ కాంబినేషన్ అంటే కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావించారు. అయితే, ఆ ఊహలకు మించి ఉంది తాజాగా విడుదల చేసిన టైటిల్ టీజర్.💐💙











































