top of page

ఆదిపురుష్ ' టైలర్ వచ్చేసింది.


  • పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్ ' ట్రైలర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. హైదరాబాద్లోని AMB మాల్లో నిన్న ట్రైలర్ను స్పెషల్ స్కీనింగ్ చేయగా.. ఫ్యాన్స్ మరింత ఆతృత పెరిగింది. తాజాగా ట్రైలర్ను చూసిన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న రిలీజ్ కానుంది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page